(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
॥ శ్రీః ॥
11.21. అధ్యాయః 021
Mahabharata - Strii Parva - Chapter Topics
గాంధార్యా కృష్ణంప్రతి బాహ్లికాదీనాం తథా తత్స్త్రీణాం చ ప్రదర్శనం॥ 1 ॥
Mahabharata - Strii Parva - Chapter Text
గాంధార్యువాచ। 11-21-0x(5356)(65403)
ఆవంత్యం భీమసేనేన భక్షయంతి నిపాతితం।
గృధ్రగోమాయవః శూరం దూరబంధుమబంధువత్॥ 11-21-1(65404)
తం పశ్య కదనం కృత్వా శూరణాం మధుసూదన।
శయానం వీరశయనే రుధిరేణ సముక్షితం॥ 11-21-2(65405)
తం సృగాలాశ్చ కంకాశ్చ క్రవ్యాదాశ్చ పృథగ్విధాః।
తేనతేన వికర్షంతి పశ్య కాలస్య పర్యయం॥ 11-21-3(65406)
శయానం వీరశయనే శూరమాక్రందకారిణం।
ఆవంత్యమభితో నార్యో రుదత్యః పర్యుపాసతే॥ 11-21-4(65407)
ప్రాతిపేయం మహేష్వాసం హత భీమేన బాహ్లికం।
ప్రసుప్తమివ శార్దూలం పశ్య కృష్ణమనస్వినం॥ 11-21-5(65408)
అతీవ ముఖవర్ణోఽస్య నిహతస్యాపి శోభతే।
సోమస్యవాభిపూర్ణస్య పౌర్ణమాస్యాం సముద్యతః॥ 11-21-6(65409)
పుత్రశోకాభితప్తేన ప్రతిజ్ఞాం చాభిరక్షతా।
పాకశాసనినా సంఖ్యే వార్ధక్షత్రిర్నిపాతితః॥ 11-21-7(65410)
ఏకాదశచమూర్భిత్త్వా రక్ష్యమాణం మహాత్మభిః।
సత్యం చికీర్షతా పశ్య హతమేనం జయద్రథం॥ 11-21-8(65411)
సింధుసౌవీరభర్తారం దర్పపూర్ణం మనస్వినం।
భక్షయంతి శివా గృధ్రా జనార్దన జయద్రథం॥ 11-21-9(65412)
సంరక్ష్యమాణం భార్యాభిరనురక్తాభిరచ్యుత।
భీషయంత్యో వికర్షంతి గహనం నింనమంతికాత్॥ 11-21-10(65413)
తమేతాః పర్యుపాసంతే వీక్షమాణా మహాభుజం।
సింధుసౌవీరకాంభోజగాంధారయవనస్త్రియః॥ 11-21-11(65414)
యదా కృష్ణాముపాదాయ ప్రాద్రవత్కేకయైః సహ।
తదైవ వధ్యః పాండూనాం జనార్దన జయద్రథః॥ 11-21-12(65415)
దుఃశలాం మానయద్భిస్తు తదా ముక్తో జయద్రథః।
కథమద్య న తాం కృష్ణ మానయంతి స్మ తే పునః॥ 11-21-13(65416)
సైంధవం మే సుతా బాలా ప్రస్ఖలంతీవ దుఃఖితా।
ప్రమాపయంతీ చాత్మానమాక్రోశంతీవ పాండవాన్॥ 11-21-14(65417)
కిన్ను దుఃఖతరం కృష్ణ పరం మమ భవిష్యతి।
యత్సుతా విధవా బాలా స్నుషాశ్చ నిహతేశ్వరాః॥ 11-21-15(65418)
హాహా ధిగ్ధుఃశలాం పశ్య వీతశోకభయామివ।
భర్తుః శిర అపశ్యంతీం ధావమానామితస్తతః॥ 11-21-16(65419)
వారయామాస యః సర్వాన్పాండవాన్పుత్రగృద్ధినః।
స హత్వా విపులాః సేనాః స్వయం మృత్యువశం గతః॥ 11-21-17(65420)
తం మత్తమివ మాతంగం వీరం పరమదుర్జయం।
పరివార్య రుదంత్యేతాః స్త్రియశ్చంద్రోపమాననాః॥ ॥ 11-21-18(65421)
ఇతి శ్రీమన్మహాభారతే స్త్రీపర్వణి స్త్రీవిలాపపర్వమి ద్వావింశోఽధ్యాయః॥ 22 ॥
Mahabharata - Strii Parva - Chapter Footnotes
11-21-13 కలావశేషో హి ఇతి క. పాఠః॥
11-21-14 రోరూయతే దుఃఖచయాభితప్తా ఇతి క.ట.పాఠః॥
11-21-21 ఏకవింశతితమోఽధ్యాయః॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.